వాట్సాప్ ద్వారా క్యాస్ట్, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్లు పొందొచ్చు..!

వాట్సాప్ ద్వారా క్యాస్ట్, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్లు పొందొచ్చు..! (స్టేట్ బ్యూరో)నవంబర్,మెదక్ టుడే న్యూస్: కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలను పొందడానికి ఇకపై ప్రజలు రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాలు లేదా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని అంతకన్నా లేదు. మీ సేవ సర్వీసెస్‌ ఆన్‌ వాట్సప్‌' ద్వారా ఈ సేవలు ఇంట్లో కూర్చొని ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పొందొచ్చు.వాట్సాప్‌ నంబరు 80969 58096 ద్వారా సుమారుగా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి...