ఉన్నత స్థాయికి ఎదిగిన సేవాభావం కలిగి ఉండాలి – అదనపు ఎస్ పి మహేందర్..

ఉన్నత స్థాయికి ఎదిగిన సేవాభావం కలిగి ఉండాలి - అదనపు ఎస్ పి మహేందర్.. •ఉన్నత స్థాయికి ఎదిగిన సేవాభావం కలిగి ఉండాలి - అదనపు ఎస్ పి మహేందర్.. పాపన్నపేట,నవంబర్,22,మెదక్ టుడే న్యూస్: జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ముగింపు సమావేశంలో పాల్గొన్న ఎస్ పి  వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, శిబిరానికి ముందు, శిబిరం తర్వాత మీలోని ప్రవర్తన మారిందని తాను మాట్లాడుతూ,మీరు ఉన్నత స్థాయికి వెళ్ళినా సేవా లక్షణం కలిగినప్పుడే జీవితంలో తృప్తి పొందగలమని ఈ క్యాంపు వాలంటీర్ల యొక్క...