జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ క్యాంపు జిల్లా ఎస్ పి డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్..

మెదక్, నవంబర్, 13, మెదక్ టుడే న్యూస్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ క్యాంపు జిల్లా ఎస్ పి డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్.. మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుపేద మరియు గ్రామీణ యువతకు వివిధ పోటీ పరీక్షల నిమిత్తం ప్రత్యేక ఉచిత కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయబడుతున్నట్లు తెలిపారు....