పాపన్నపేట మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్..

పాపన్నపేట,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్: ధాన్యం డబ్బులు చెల్లింపులో మరింత వేగం పెంచాలి కలెక్టర్ జిల్లాలో ఇప్పటివరకు1,14,077.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు •కొనుగోళ్లల్లో ఇంకా వేగం పెరగాలి •ట్యాగ్ చేసిన మిల్లులకే ధాన్యం తరలించాలి •కొనుగోళ్ల పర్యవేక్షణ కై పటిష్ట చర్యలు •జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ధాన్యం డబ్బులు చెల్లింపులలో మరింత వేగం పెంచాలని ‌ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.పాపన్నపేట మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ తో...