ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా అని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు..

మెదక్, నవంబర్, 13, మెదక్ టుడే న్యూస్: •ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా అని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. క్రీడాకారులకు ఫుట్బాల్ స్పోర్ట్స్ ‌కిట్స్అందజేసిన దాత శ్రీ హర్ష సేవలను అభినందించిన అదనపు కలెక్టర్ నగేష్,పాఠశాల క్రీడా సమాఖ్య మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 16వ తేదీ వరకు నల్లగొండలో జరగనున్న ఎస్ జి ఎఫ్, రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొననున్న 17 సంవత్సరాలలోపు బాలబాలికల ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు ఫుట్బాల్ కిట్స్ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో...