తొలి ఏడాది ₹11 వేలు..నేడు ₹5.30 లక్షలు:
తొలి ఏడాది ₹11 వేలు.. నేడు ₹5.30 లక్షలు: • నారాయణరెడ్డి కాలనీ గణపతి లడ్డూను దక్కించుకున్న బాల్‌రెడ్డి దంపతులు అమీన్‌పూర్, సెప్టెంబర్ 22:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ డివిజన్ నారాయణరెడ్డి కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవాలు అంబరాన్నంటాయి. కాలనీవాసులు, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ముగిశాయి. నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు మధ్యాహ్నం భారీ ఎత్తున మహా అన్నదాన...