తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలు సహించం-బక్కని వ్యాఖ్యలపై రాజా వరప్రసాద్ తీవ్ర విమర్శలు.

తెలంగాణ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచనబీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపణషాద్‌నగర్‌లో మీడియా సమావేశంలో మాజీ సహకార యూనియన్ చైర్మన్ వ్యాఖ్యలు (స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,30, మెదక్ టుడే న్యూస్:తెలంగాణ గురించి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని, ముందుగా తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులకు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాద్ సూచించారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కార్యాలయంలో...