హై కోర్టు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..

హై కోర్టు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. (స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్: హై కోర్టు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది.మేంరిజర్వేషన్ల మీదే అభ్యంతరం చెప్పాం కానీ ఎన్నికల నిర్వహణఫై కాదని హైకోర్టు పేర్కొంది. బీసీ రిజర్వేషన్లపై వివాదం లేనిచోట ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పేర్కొనడంతో.. ఎస్‌ఈసీ తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది....