తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు..
తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు? (స్టేట్ బ్యూరో)హైదరాబాద్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మంచిజోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేం దుకు కాంగ్రెస్ కాబోతుందని తెలుస్తుంది,బీఆర్‌ఎస్, నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహరి, లపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉంది,స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు ఇద్దరితో రాజీనామా చేయించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది దీంతో...