టిడిపి మహానాడులో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు తెలంగాణ ఏడిక్షనరీలో లేదని చెప్పడం బాధాకరం.
ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను బాధించాయి ఏ డిక్షనరీలో తెలంగాణ లేకున్నా చరిత్ర ఉన్నంతవరకు, ఇక్కడి ప్రజలు ఉన్నంతవరకు తెలంగాణ ఉంటది నేతల మెప్పుకోసం తెలంగాణ ప్రాంతాన్ని అవమానించడం సరికాదు (స్పెషల్ కరస్పాండెంట్)మే,28,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే నీతి నిజాయితీ తోటి వారిని గౌరవించడం తెలంగాణ చరిత్ర తెలియని వారు మాట్లాడుతూ బాగుండేది. తెలంగాణ ఎంతోమంది ప్రాణ త్యాగాలతో నీ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాస్ లో కోర్టులో బడ్రాజు ఉద్యోగం ఇవ్వనందుకు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి కడపలో...