MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 1:01 am Digital Edition : Shiva Kumar

టిడిపి మహానాడులో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు తెలంగాణ ఏడిక్షనరీలో లేదని చెప్పడం బాధాకరం.

ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను బాధించాయి

ఏ డిక్షనరీలో తెలంగాణ లేకున్నా చరిత్ర ఉన్నంతవరకు, ఇక్కడి ప్రజలు ఉన్నంతవరకు తెలంగాణ ఉంటది

నేతల మెప్పుకోసం తెలంగాణ ప్రాంతాన్ని అవమానించడం సరికాదు

(స్పెషల్ కరస్పాండెంట్)మే,28,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే నీతి నిజాయితీ తోటి వారిని గౌరవించడం తెలంగాణ చరిత్ర తెలియని వారు మాట్లాడుతూ బాగుండేది. తెలంగాణ ఎంతోమంది ప్రాణ త్యాగాలతో నీ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాస్ లో కోర్టులో బడ్రాజు ఉద్యోగం ఇవ్వనందుకు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి కడపలో డేరాలేసుకుని రాజ్యం నడుపుకొని తెలంగాణ ప్రాంతాన్ని ఆరోజు వాళ్ళ రాజకీయ చతురతతో తెలంగాణ ని ఆంధ్రలో కలుపుకొని ఆంధ్ర రాష్ట్రముగా ఏర్పాటు చేసుకున్న అలాంటివారు డిక్షనల్లో ఉన్నదా. మీరంటే మాకు ఎంతో గౌరవం కానీ పక్కవారి ముందు తెలంగాణ అవమాన పరచడం మీ స్థాయికి తగినది కాదు దయచేసి మీ రాజకీయాన్ని మీ స్వార్థం కోసం వాడుకోండి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ పదాన్ని పక్కవారి ముందు చిన్నచూపు చూడ డం చాలా విడ్డూరం.పంది వెంకట్ రాంరెడ్డి ఎక్స్ జడ్పీటీసీ ఫరూఖ్ నగర్ మండలంతెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు.