తప్పులు లేకుండా నామినేషన్ ప్రక్రియనామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలిజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా రామాయంపేట జనవరి 30 మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి:నామినేషన్ దరఖాస్తుల్లో తప్పులు లేకుండా నింపాలని, నామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్అధికారులకుసూచించారు.రామాయంపేట మున్సిపాలిటీకి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ పరిశీలకులు రవి కిరణ్ గారితో కలిసి పరిశీలించారు.నామినేషన్ పత్రాలను, వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందించారు.ఎన్ని వార్డు ఉన్నాయీ? ఎన్ని నామినేషన్ వచ్చాయని ? సాధారణ పరిశీలకులు ఎన్నికల సిబ్బందిని...