తపస్ కాంప్లెక్స్ కన్వీనర్ కో కన్వీనర్ల ఎన్నిక

తపస్ కాంప్లెక్స్ కన్వీనర్ కో కన్వీనర్ల ఎన్నిక. చేగుంట నవంబర్ 15 మెదక్ టుడే న్యూస్: చేగుంట మండలంలోని చేగుంట కాంప్లెక్స్ తపస్ కన్వీనర్ గా కొండ చరణ్ (ఎంపీపీఎస్ చేగుంట బాయ్స్ స్కూల్),కో కన్వీనర్ గా కే.విజయలత (ఎంపీపీఎస్ చేగుంట గర్ల్స్ స్కూల్) బోనాల కాంప్లెక్స్ కన్వీనర్ గా శ్రీనివాస్ (ఎంపీపీఎస్ రుక్మాపూర్),కో కన్వీనర్ గా స్వరూపరాణి, (ఎంపీపీ ఎస్ కిష్టాపూర్) మక్కరాజ్ పేట్ కాంప్లెక్స్ కన్వీనర్ గా సంగీత (ఎంపీపీఎస్ కసాన్ పల్లి),కో కన్వీనర్ గాఎం నరేష్ (ఎంపీపీఎస్ చందాయి పేట్),...