స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు 44 గంటల ముందు నుండి సైలెంట్ పీరియడ్ అమలు.ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్ఠ బందోబస్తు.ఎన్నికలు పూర్తయ్యే వరకు 163బి,ఎన్,ఎస్,ఎస్ (144 సెక్షన్) అమల్లో

మెదక్,డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,   స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు 44 గంటల ముందు నుండి సైలెంట్ పీరియడ్ అమలు.ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్ఠ బందోబస్తు.ఎన్నికలు పూర్తయ్యే వరకు 163బి,ఎన్,ఎస్,ఎస్ (144 సెక్షన్) అమల్లోశాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు,జిల్లా ఎస్పీ. శ్రీ. డి. వి. శ్రీనివాస రావు.స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి విడతగా రేగోడ్, హవెలిఘణపూర్,టేక్మాల్, అల్లాదుర్గ్,పాపన్నపేట,పెద్ద శంకరంపేట్ మండలాల్లో 11-12-2025 న జరగనున్న నేపథ్యంలో,ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పోలింగ్ కేంద్రాలు...