స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాగం సిద్ధం-జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

•స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాగం సిద్ధం- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.. •జిల్లాలో మొదటి విడతలో160 గ్రామపంచాయతీలలో 1402 వార్డు స్థానాలకు నామినేషన్లు పాపన్నపేట,ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్ల పరిశీలన.. పాపన్నపేట,నవంబర్,25,మెదక్ టుడే న్యూస్: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పాపన్నపేట, టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్...