స్నేహ పూర్వకంగా పోటీ తత్వం తో మెలగాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

పాపన్నపేట,డిసెంబర్,5,మెదక్ టుడే న్యూస్: స్నేహ పూర్వకంగా పోటీ తత్వం తో మెలగాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రమైన పాపన్న పేట లోని దుర్గమ్మ గైన్ వద్ద స్థానిక ఎన్నికల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా కృషి చేయాలే తప్ప గొడవలు సృష్టిస్తే ఎన్నికల కేసులు నమోదు అవుతాయని. సామాన్య కేసుల కన్నా ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయితే ప్రతి ఎన్నికల...