సిసి డ్రైనేజీ పనిని పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి.
చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ వార్డు సభ్యులతో కలిసి సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన దుబ్బాక నియోజక వర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వడ్ల నవీన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, వడియారం గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అన్నం ఆంజనేయులు ఎండి ముజామిల్,ఉప సర్పంచ్ చౌదర్ శ్రీనివాస. చేగుంట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి...