సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చేగుంట బిఆర్ఎస్ నాయకులు..

•సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చేగుంట బిఆర్ఎస్ నాయకులు.. చేగుంట,నవంబర్,24,మెదక్ టుడే న్యూస్: చేగుంట మండలకేంద్రంలోదుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన చేగుంట మండల బిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారు లు గోలే రాందాస్ పులిమామిడి 5400, మాదోత్ ధోళి తిమ్మాయపల్లి 1500, కరంతోత్ మోహన్ చెట్ల తిమ్మాయిపల్లి 10500, బ్యాగరీ మైసమ్మ బోనాల కొండాపూర్ 60,000, రెడ్డిపల్లి కనకరాజు మక్కా రాజుపేట 18000, అంబర్ పేట్ నారాయణ చెట్ల తిమ్మాయిపల్లి 13500,...