షాద్‌నగర్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలినూతన ట్రాఫిక్ సీఐ శంకరయ్యకు సీనియర్ జర్నలిస్టుల శుభాకాంక్షలు.
(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,30,మెదక్ టుడే న్యూస్: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ సీఐ శంకరయ్యను సీనియర్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు, మహమ్మద్ అప్సర్, ఆకుల మల్లికార్జున్ తదితరులు సీఐ శంకరయ్యకు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.ముఖ్యంగా…🔹 షాద్‌నగర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.🔹 ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, రోడ్లపైనే ఏర్పాటు చేస్తున్న పార్కింగ్‌లు, అనధికార ఆటో స్టాండ్‌లు,...