సెల్ఫ్ ఎనిమరేషన్ చేయించుకోవాలి,చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్.

చేగుంట,మే,10,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సెన్సెస్ 2027 మొదటి దశలో భాగంగా మే 11 నుంచి ప్రారంభమయ్యే ఇండ్ల గణన పైన చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్ వారికి అవగాహన కల్పించారు.అదేవిధంగా సెల్ఫ్ ఎనిమరేషన్ చేసుకోవాలని, ఒక దగ్గర సెన్సెస్ వివరాలు నమోదు చేసుకున్న వారు, మరో దగ్గర నమోదు చేయించుకోవద్దని, సెన్సెస్ వివరాలు పారదర్శకంగా రావాలంటే మీరు చెప్పే సమాధానాల పైన ఆధారపడి ఉంటుందని వారు అన్నారు . ఈ ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్సై చైతన్య...