శత శాతం ఓటింగ్ లక్ష్యంగా పనిచేయాలి,ప్రజలు వంద శాతం ఓటింగ్ లో పాల్గొనాలి. జిల్లా కలెక్టర్..
పాపన్నపేట,డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్// గ్రామాల్లో ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలిజిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,గ్రామాల్లో ప్రశాంతంగా స్థానిక ఎన్నిక నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శత శాతం ఓటింగ్ ఎలక్షన్ గా పని చేయాలన్నారు.ప్రజలు వంద శాతం ఓటింగ్ లోపాల్గొనాలన్నారు.జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలలో 160 గ్రామ పంచాయతీలు ఉండగా ,...