MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 10:44 am Digital Edition : SHIVA KUMAR

సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోయధావిధిగా ప్రజావాణి-మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్.

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

మెదక్,మార్చి,1 ,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి. సోమవారంనాడుసమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజావాణిపై కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులందరూ సమయపాలనతో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలనిఈసందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.