సమాచార హక్కు చట్టం సాధన కమిటీమెదక్ జిల్లా కార్యదర్శిగా చిక్కుడు మహేష్,

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంనికి చెందిన చిక్కుడు మహేష్ ని ఆదివారం (ఆర్ టి ఐ ) సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మెదక్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్బంగా తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శి నియమించిన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ కు. సుర స్రవంతి. మల్ల వెంకటేశం. రంగు మణిదీప్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థ నియమ నిబకందనాలకు...