సజావుగా ఎన్నికల నిర్వహణ,చెక్ లిస్ట్ చూసుకోవాలి,జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రాహుల్ రాజు..
పాపన్నపేట,డిసెంబర్,10,మెదక్ టుడే న్యూస్: సజావుగా ఎన్నికల నిర్వహణ,చెక్ లిస్ట్ చూసుకోవాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజు..గురువారం,జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగావ్యవహరించాలని ,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్రాహుల్ రాజ్ తెలిపారు.పాపన్నపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, తాసిల్దార్ ఎన్నికల విధులు నిర్వహించి సిబ్బందితో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణి ని పరిశీలించారు.ముందుగా పాపన్నపేట మండలంలో లోని జడ్పీ పాఠశాలలో...