రూ.5.50 లక్షలకు స్వాతి–సాయికుమార్ ముదిరాజ్, రూ. 1.30 లక్షలకు రాహుల్ గణేష్ లడ్డూలు కైవసం.శ్రీ శుభం కాలనీలో ఘనంగా శోభాయాత్ర.

రూ.5.50 లక్షలకు స్వాతి–సాయికుమార్ ముదిరాజ్, రూ. 1.30 లక్షలకు రాహుల్ గణేష్ లడ్డూలు కైవసం.శ్రీ శుభం కాలనీలో ఘనంగా శోభాయాత్ర వైభవంగా 11 రోజుల గణపతి నవరాత్రి వేడుకలు లక్కీ డ్రా విజేతలకు స్కూటీ, సైకిల్ బహుమతులు అందజేత కాలనీ ఐక్యతకు నిదర్శనం ఈ ఉత్సవాలు: కాలనీ ప్రెసిడెంట్ సాయికుమార్ ముదిరాజ్ అమీన్‌పూర్, సెప్టెంబర్ 25(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని శ్రీ శుభం కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ నిమజ్జన శోభాయాత్ర...