రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..!సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి..

•రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి •డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులుఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు•ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు (స్టేట్ బ్యూరో)నవంబర్,17,మెదక్ టుడే న్యూస్: హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమార్కులు ఏకంగా ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను సృష్టించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారని ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కేవలం కొన్ని గంటల...