రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల,డీడీ కేసులు, గేమింగ్ యాక్ట్ కేసుల్లో కఠిన చర్యలు.డయల్–100 స్పందన సమయం గణనీయంగా మెరుగుదల,మెదక్ జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు.2025 సంవత్సరంలో మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాద మరణాలు సుమారు 29 శాతం తగ్గినట్లు జిల్లా ఎస్ పి శ్రీనివాసరావువెల్లడించారు.

మెదక్ డిసెంబర్ 29 మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి) రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల,డీడీ కేసులు, గేమింగ్ యాక్ట్ కేసుల్లో కఠిన చర్యలు.డయల్–100 స్పందన సమయం గణనీయంగా మెరుగుదల,మెదక్ జిల్లా ఎస్ పి. శ్రీనివాస రావు.2025 సంవత్సరంలో మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాద మరణాలు సుమారు 29 శాతం తగ్గినట్లు జిల్లా ఎస్ పి. డి. వి. శ్రీనివాస రావు వెల్లడించారు.అలాగే ఆర్థిక లాభం కోసం జరిగిన దోపిడీలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో జరిగిన హత్యలు, రాత్రి సమయాల్లో ఇళ్లలో జరిగిన...