రివాల్వర్ తో బెదిరించి రూ.2.5 లక్షల దోపిడి..

•ఏడు పాయల్లో సంఘటన •వచ్చింది దొంగలా.. పోలీసులా …! •బాధితులపై దాడి చేసిన దుండగులు •పోలీసులని ఎదిరించలేకపోయామన్న బాధితులు పాపన్నపేట,నవంబర్,26,మెదక్ టుడే న్యూస్: ఆధ్యాత్మిక కేంద్రం లో..అలజడి చెలరేగింది.ఏడు పాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడి జరిగింది. రివాల్వర్ తో బెదిరించిన అగంతకులు హల్చల్ చేశారు. విందు ముగించుకొని సరదాగా పేకాట ఆడుతున్న వారిపై దాడికి తెగ బడ్డారు.ఆపై దర్జాగా రెండున్నర లక్షలు దోచుకెళ్లారు. మంగళ వారం రాత్రి జరిగిన సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.అది అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన...