రీజియన్ పరిధిలో ఎక్సలెంట్ జోన్ ఛైర్పర్సన్ అవార్డును అందుకున్న లయన్ ఆకుల సుఖేందర్.
చేగుంట,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట లయన్స్ క్లబ్ నుండి లయన్స్ ఇంటర్నేషనల్ 320 డి జిల్లా పరిధిలో ఉన్న సిద్దిపేట రీజియన్ లో లయన్ ఆకుల సుఖేందర్ జోన్ ఛైర్పర్సన్ గా చేగుంట, తూప్రాన్ తో పాటు రామాయంపేట లోని రెండు క్లబ్ లకు బాధ్యతలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్న సుఖేందర్ కు గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్లో ఆదివారం నాడు లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ బాబురావు,గవర్నర్ లయన్ అమర్నాథ్ మరియు రీజియన్ చైర్ పర్సన్ లయన్ సంజయ్...