రాత్రి 8.00 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ పై చర్యలు తీసుకోవాలి
స్టడీ అవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళుమెదక్, తూప్రాన్, నర్సాపూర్ పెద్దశంకరం పేట్ మండలాల్లో ప్రైవేట్ స్కూల్స్ పర్యవేక్షణా చేయాలి యు ఎస్ ఎస్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ మెదక్ జనవరి 31 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా లో విద్యా హక్కు చట్టన్నీ నిర్వర్యం చేస్తు విద్యార్థులను ఒత్తిడులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలనీ యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ అన్నారుఈ సందర్భంగా ఆయన మెదక్ కలెక్టర్ కార్యాలయంలో...