రాణి–శివకుమార్ వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు.
వివాహ బంధంతో ఒక్కటైన రాణి–శివకుమార్ దంపతుల జీవితం ప్రేమ, అనురాగం, పరస్పర అవగాహనతో నిండి సుఖసంతోషాలతో సాగాలి” — మంత్రి పొన్నం ప్రభాకర్ (స్పెషల్ కరెస్పాండంట్) శంషాబాద్,ఆగస్టు,27,మెదక్ టుడే న్యూస్:శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ హాల్‌లో గురువారం ఘనంగా జరిగిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి–శివకుమార్ వివాహ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తదితర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.నూతన వధూవరులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులువివాహ వేడుకకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్...