రైతులకు మరో అవకాశం.జూలై 31 వరకు రైతు భరోసా’ దరఖాస్తుల స్వీకరణ.
పాపన్నపేట,జూలై,20,(మెదక్ టుడే న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 'రైతు భరోసా' పథకం కింద వానాకాలం 2026-27కు సంబంధించిన కొత్త దరఖాస్తులు, బ్యాంకు ఖాతా వివరాల సవరణ కోసం ఈ నెల 31వ తేదీ వరకు మరో అవకాశం కల్పించింది.2026 జూన్ 15వ తేదీ వరకు కొత్త భూ పట్టా పాసుబుక్ పొందిన రైతులు, అలాగే ఇప్పటి వరకు భూ పట్టా పాసుబుక్ ఉన్నప్పటికీ 'రైతు భరోసా' పథకం ప్రయోజనం పొందని అర్హులైన రైతులు తమ బ్యాంకు వివరాలను నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని...