రైతుల సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రత్యేక చర్యలు.
లారీల వేట లో ట్రాన్స్పోర్ట్ రెవిన్యూ, పోలీసు సిబ్బంది,ఊపు అందుకున్న వడ్ల కొనుగోలు చేగుంట,మే,15,మెదక్ టుడే న్యూస్:రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పి పి సి ఎస్ వద్ద నెలకొన్న లారీల కొరత సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈరోజు ఎం వి ఐ శ్రీనివాస్, చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్,రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది సంయుక్తంగా రోడ్లపైకి వచ్చి చర్యలు చేపట్టారు.ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను ఆపి వాటిని పి...