రంగంలో ‘మిత్ర’ బంధం: డాక్టర్లు కృష్ణ దీప్తి, సరిత, శిరీషల ఆధ్వర్యంలో మిత్ర ఆసుపత్రి ప్రారంభం.

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరు; పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం. అమీన్‌పూర్,మే,4,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ పరిధిలో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను తక్కువ ధరకే అందించాలనే గొప్ప లక్ష్యంతో డాక్టర్ కృష్ణ దీప్తి, డాక్టర్ సరిత, డాక్టర్ శిరీషలు స్థాపించిన 'మిత్ర ఆసుపత్రి' సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. గౌరవ అతిథిగా అమీన్‌పూర్ మున్సిపల్...