పుట్టినరోజు వేళ సామాజిక సేవ: బీరంగూడలో దండు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రం.

సేవా కార్యక్రమాలు అభినందనీయం - పటాన్‌చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అమీన్ పూర్,ఏప్రిల్,29,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి,అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ దండు రమేష్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని, సామాజిక బాధ్యతతో బీరంగూడ ఐక్యత హోమ్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,దండు రమేష్ యాదవ్ తన పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా, ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో...