ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి..
•మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే సమాచారం అందివ్వండి •గొడవలు సృష్టిస్తే కటిన చర్యలు •మెదక్ ఎస్ పి డివి శ్రీనివాస్ రావు పాపన్నపేట,డిసెంబర్,2,మెదక్ టుడే న్యూస్: ఈ నెల 11న జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని . మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.మంగళవారం మండల పరిధిలోని అనంతుని కొత్తపల్లి లోని అనంత పద్మనాభ ఫంక్షన్ హాల్ లో స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తాండ, సిఎం తాండ, ఎల్లిపేట్, ఎల్పుగొండ గ్రామాలకు చెందిన ప్రజలకు మరియు...