ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందిన యువకుడు..
•ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందిన యువకుడు చేగుంట,నవంబర్,24,మెదక్ టుడే న్యూస్: చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామంలో హర్షద్ అహ్మద్ వయస్సు 40 సంవత్సరాలు ఒక సంవత్సరం నుండి తన అత్తగారైన మకరాజుపేట గ్రామానికి వచ్చి పెయింటింగ్ పనులు చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగించేవాడు ఆదివారం రాత్రి కాలకృత్యాలు కోసమని తన ఇంటి సమీపంలో గల చాన్కాన్ కుంటలో వెళ్ళగా కాలుజారి అందులో పడి చని పోయాడు అతడికి ఒక కుమారుడు ఒక కూతురు కలదు అని భార్య తహే ర బేగం...