ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్ష.

గ్రామసభలకు ప్రత్యేక ప్రాధాన్యంప్రజల్లో అవగాహన కల్పించాలిశాఖల సమన్వయంతో ముందుకు హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. పర్యావరణ వారోత్సవాల నిర్వహణ, ప్రజా అవగాహన కార్యక్రమాలు, గ్రామసభలు, వార్డు సభల నిర్వహణపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో గ్రామసభలు,...