ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశం.

చేగుంట,ఏప్రిల్,16,మెదక్ టుడే న్యూస్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు మండల స్థాయి సమావేశం చేగుంట రైతు వేదిక లో నిర్వహించారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్నారెడ్డి అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఉప సర్పంచ్లు, రైతులు, గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు, యువజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు, ఇట్టి సమావేశంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మూడు విడుతల రైతు భరోసా ఈ యాసంగి 11575 రైతులకు...