పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.

భక్తిశ్రద్ధలతో గణనాథునికి వీడ్కోలు పోలీస్ కార్యాలయంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.రూ.29 వేలతో లడ్డూ సొంతం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ శంకర్. మెదక్,సెప్టెంబర్,21,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన గణనాథునికి సోమవారం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని, పోలీస్ అధికారులు, సిబ్బంది చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతంగా సాగాలని మహాగణపతిని ప్రార్థించినట్లు ఎస్పీ తెలిపారు.అనంతరం నిర్వహించిన గణపతి లడ్డూ వేలంపాటలో హెడ్ కానిస్టేబుల్ శంకర్ రూ.29,000లకు...