పి జె ఆర్ ఎన్‌క్లేవ్ దీక్షకు మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల సంఘీభావం..
మాజీ కౌన్సిలర్ మహాదేవ రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష 50 వేల జనాభా ఉన్న ప్రాంతానికి డివిజన్ ఇవ్వాలి - మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ డిమాండ్. అమీన్‌పూర్,జనవరి,31,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ పరిధిలోని పి జె ఆర్ ఎన్‌క్లేవ్‌ను ప్రత్యేక జిహెచ్ఎంసి డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్షకు రాజకీయ మద్దతు లభించింది. శనివారం జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల...