ఫ్లెక్సీలు: మా నాయకుడు మహిపాల్ రెడ్డి ఫోటోపై విమర్శలు చేస్తే సహించం: కోటే హరీష్ ధ్వజం

•తెల్లాపూర్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బరిలో ఉంటానని కోటే హరీష్.. రామచంద్రపురం జనవరి,13,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,సంక్రాంతి శుభాకాంక్షల ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫోటోను ఉపయోగించడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్న వారికి బీఆర్ఎస్ యువజన విభాగం పటాన్‌చెరు.నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కోటే హరీష్ ఘాటుగాసమాధానమిచ్చారు. మంగళవారం తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఫోటో వినియోగంపై స్పష్టత:ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బిడ్డ. ఆయన ఈ పార్టీ గుర్తుపైనే ప్రజల మద్దతుతో గెలిచారు. సాంకేతిక కారణాల వల్ల లేదా...