ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ( FIR ) ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడమెలా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింది విధంగా చూద్దాం..
•Legal awerness : •ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ( FIR ) ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడమెలా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింది విధంగా చూద్దాం (స్టేట్ బ్యూరో)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్: పోలీస్ స్టేషన్.. పోలీసులు అంటేనే.. ఒక రకమైన భయం.. చదువుకున్న వారు సైతం పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తులు ఇవ్వడానికి తటపటాయిస్తారునలుగురు పెద్ద మనుషుల సాయం లేనిదే పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి వెనుక ముందుఅవుతారు ఏదైనా అవాంఛనీయ సంఘటన మూలంగా తాము గాని, తమ చుట్టూరా ఉన్నవారు గాని...