పేదల ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి. ఎమ్మెల్యే..
•పేదల ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి. ఎమ్మెల్యే.. •బాధిత కుటుంబానికి రూ.2,50,000/-ల ఎల్ఓసి కాపీనీ అందజేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.. •ఆపధకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మస్కారి లక్ష్మయ్య కుటుంబ సభ్యులు.. పాపన్నపేట,నవంబర్,17,మెదక్ టుడే న్యూస్: మెదక్ లో సోమవారం పాపన్నపేట మండలం పరిధిలోని యూసుఫ్ పేట గ్రామానికి చెందిన మాస్కారి లక్ష్మయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి నుంచి రూ.2,50,000 (2లక్షల 50 వేల రూపాయలు)...