MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 4:52 am Digital Edition : SHIVA KUMAR

పరిశుద్ధ కార్మికులను సన్మానించిన, పలు సర్పంచులు.

చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో భాగంగా 99 రోజుల ప్రణాళిక లో నేడు ఆదివారం 10 రోజు ప్రణాళిక లో భాగంగా 15.03.2026 రోజున చేయవలసిన కార్యాచరణలో మండలం లోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికీ సబ్బు నూనె మరియు గ్లౌస్లు యూనిఫామ్స్ లు శానిటేషన్ వస్తువులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో చేగుంట పట్టణ సర్పంచ్, స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్, సాయికుమార్ గౌడ్ రెడ్డిపల్లి సర్పంచ్ నరసింహ, అనంతసాగర్ సర్పంచ్ శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచులు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు ,మహిళా సంఘాల మహిళలు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గోన్నారు.