పరిశోధనను విమర్శనాత్మక మూల్యాంకనంతో నిర్ణయిస్తారు.
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐసర్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిలోస్ కోషి. పటాన్చెరు,నవంబర్ 05:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ఒక పరిశోధన యొక్క శాస్త్రీయ స్వభావం కేవలం దాని విషయ వస్తువు ద్వారానే కాకుండా, దాని పరిశోధన, పరీక్ష, విమర్శనాత్మక మూల్యాంకనం, జ్జానాన్వేషణ పద్ధతుల ద్వారా నిర్ణయిస్తారని ఐఐఎస్ఈఆర్ (ఐసర్) మొహాలీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం, తత్వశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిలోస్ కోషి అన్నారు. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కు చెందిన అనువర్తిత మనస్తత్వశాస్త్రం...