MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 6:32 am Digital Edition : SHIVA KUMAR

పాపన్నపేటలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

పాపన్నపేట,నవంబర్,6,(మెదక్ టుడే న్యూస్)పాపన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్,పావని నరేందర్ గౌడ్, ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో అధికారులు కిష్టయ్య, వార్డు సభ్యులు ఎర్రల రాజు, భూమయ్య, పౌలు, సీత, నగరం రాజు, శ్రీశైలం, అరవింద్‌తో పాటు గ్రామ నాయకులు ముశెట్టి కిష్టయ్య, ప్రవీణ్ గౌడ్, సంగమేష్, టప్ప రాములు, కుమ్మరి పోశయ్య,సత్య గౌడ్, మల్దొడ్డి కృష్ణ, సింగారపు శంకర్, ప్రసాద్ గౌడ్, వల్లందె శ్రీను తదితరులు పాల్గొన్నారు.