పాపన్నపేట విద్యుత్ యూనియన్ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్.

పాపన్నపేట విద్యుత్ యూనియన్ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్ 1104 సబ్‌ డివిజన్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక పాపన్నపేట,సెప్టెంబర్,16,మెదక్ టుడే న్యూస్: పాపన్నపేట విద్యుత్ సబ్‌ డివిజన్‌ 1104 యూనియన్‌ ఎన్నికలు బుధవారం పాపన్నపేటలోని మంజీరా గార్డెన్స్‌లో నిర్వహించారు. మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యూనియన్‌ అధ్యక్షుడిగా ఎండీ. సమీర్ (ఏఎల్‌ఎం, పాపన్నపేట), ఉపాధ్యక్షుడిగా పి. రవీందర్ (ఆర్టిజన్, పాపన్నపేట), కార్యదర్శిగా ఆర్. పనిందర్ (ఏఎల్‌ఎం, పెద్దశంకరంపేట), అదనపు కార్యదర్శిగా కే. మోహన్ (ఆర్టిజన్, టేక్మాల్)...