పాపన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి దయనీయ పరిస్థితిపైకప్పు పెచ్చులు ఊడి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం! నూతన ఆసుపత్రికి మోక్షం ఎప్పుడో.!
పాపన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి దయనీయ పరిస్థితిపైకప్పు పెచ్చులు ఊడి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం! నూతన ఆసుపత్రికి మోక్షం ఎప్పుడో. పాపన్నపేట,జూలై 10 (మెదక్ టుడే న్యూస్): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనం అధ్వాన్న స్థితికి చేరింది. ఆస్పత్రి గదుల పైకప్పు పెచ్చులు ఊడిపోతుండగా, వర్షపు నీరు కారడంతో గోడలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు, గర్భిణీలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు.భవనంలోని గదుల సీలింగ్‌లో పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడటంతో ఎప్పుడు పెచ్చులు ఊడి...