MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 3:38 am Digital Edition : Medak Today

పాపన్నపేటలో హోలీ సంబరాలు.

పాపన్నపేట,మార్చి,3,మెదక్ టుడే న్యూస్:మండల కేంద్రం పాపన్నపేటలో హోళీ వేడుక అట్టహాసంగా జరిగింది. మంగళవారం గ్రామం లోని మర్రి చెట్టు వద్ద,మెదక్ – బొడ్మట్ పల్లి పాపన్నపేట ప్రధాన రహదారి సమీపన యువకులు,నాయకులు వివిధ రకాల రంగులు చల్లు కొని సందడి చేశారు. ఒకరికొకరు హోళీ వేడుక శుభాకాంక్షలు చెప్పారు.